Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రాఖీ కడతారా... ఇదే మంచి టైమ్

Follow Udayam on Google
Anuroop Aug 27, 2026 3:04 PM జాతీయంGeneral
రాఖీ కడతారా... ఇదే మంచి టైమ్ - Udayam
ఆగస్టు 28న రక్షాబంధన్‌ జరుపుకోవాలని విశాఖ పండితులు అంజనీ కుమార్ తెలిపారు. ఉదయం 5.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల మధ్య సోదరుడి కుడి చేతికి రాఖీ కడితే శ్రేష్ఠమని సూచించారు. ఆగస్టు 27న పౌర్ణమి ప్రారంభమైనా, సూర్యోదయ తిథి ప్రకారం 28న రాఖీ జరుపుకోవాలని అంజనీ కుమార్ తెలిపారు. ఆ రోజున ఎప్పుడైనా రాఖీ కట్టవచ్చన్నారు.

Comments

G
Loading comments...