వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలకు చెందిన నలుగురు ఉపాధ్యాయులు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికయ్యారు. అనంతపురం జిల్లాకు చెందిన ఎస్.గోవర్ధన, ఆర్.గౌరీ ప్రభాంజలి, బి.సామ్యూల్ ప్రతాప్ ఎంపికయ్యారు.
శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గుట్టకిందపల్లి ఏపీఎంఎస్ పాఠశాల ఫిజిక్స్ టీచర్ సీవీ.శ్రావణి కూడా అవార్డుకు ఎంపికయ్యారు.
Comments
Loading comments...

