Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శంకర్‌కు ఉత్తమ ఎంఈవో అవార్డు

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 12:11 PM సంగారెడ్డిGeneral
శంకర్‌కు ఉత్తమ ఎంఈవో అవార్డు - Udayam
సదాశివపేట మండల విద్యాధికారి శంకర్‌కు లయన్స్‌ క్లబ్‌ రాష్ట్రస్థాయి ఉత్తమ మండల విద్యాధికారి అవార్డును ప్రకటించింది. విద్యారంగంలో 28 ఏళ్లుగా సేవలందించినందుకు ఈ పురస్కారం దక్కిందన్నారు. అవార్డుతో తనపై మరింత బాధ్యత పెరిగిందని శంకర్‌ తెలిపారు. ఈ సందర్భంగా పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆయనను అభినందించారు.

Comments

G
Loading comments...