Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రియేటర్లకు బెస్ట్‌ గాడ్జెట్లు

Follow Udayam on Google
రేఖ దేవి Aug 02, 2026 3:09 PM జాతీయంGeneral
క్రియేటర్లకు బెస్ట్‌ గాడ్జెట్లు - Udayam
కంటెంట్‌ క్రియేటర్ల కోసం అందుబాటు ధరల్లో మినీ కెమెరా గాడ్జెట్లు మార్కెట్‌లో ఆకట్టుకుంటున్నాయి. చిన్న సైజులోనే అధునాతన ఫీచర్లతో ఫొటోలు, వీడియోలు మరింత ప్రొఫెషనల్‌గా చిత్రీకరించే అవకాశం కల్పిస్తున్నాయి. మినీ వైఫై కెమెరా ఇంటి భద్రతకు ఉపయోగపడుతుండగా, మాగ్నెటిక్‌ సెల్ఫీ లైట్‌ రీల్స్‌, వ్లాగ్స్‌, వీడియో కాల్స్‌కు మెరుగైన లైటింగ్‌ను అందిస్తోంది. తక్కువ ధరలోనే ఈ గాడ్జెట్లు మంచి ఆదరణ పొందుతున్నాయి.

Comments

G
Loading comments...