వార్తలకు తిరిగి వెళ్లండి

బెంగళూరులో ట్రాఫిక్ సమస్యలతో సతమతమవుతున్న వాహనదారులకు చలాన్ల రూపంలో మరో పెద్ద షాక్ తగలనుంది.
సిగ్నల్ జంప్, నో పార్కింగ్, ఫుట్‌పాత్ పార్కింగ్ వంటి నిబంధనల ఉల్లంఘనలపై జరిమానాలను భారీగా పెంచే దిశగా ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు.
Comments
Loading comments...

