వార్తలకు తిరిగి వెళ్లండి
బెంగాల్ రాజకీయాల్లో పెను సంచలనం
ధనుష్ రెడ్డి Jun 24, 2026 5:23 AM అల్ ఇండియా 9 viewsabout 19 hours ago

పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి భారీ షాక్ తగిలేలా కనిపిస్తోంది. గత ప్రభుత్వానికి సంబంధించిన నాలుగు కీలక కాగ్ (CAG) నివేదికలను అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా కసరత్తు చేస్తోంది.
ఈ నివేదికల ద్వారా గత పాలనలోని ఆర్థిక లావాదేవీలు, అవకతవకలను బహిర్గతం చేసి మమతా బెనర్జీని రాజకీయంగా ఇరుకున పెట్టాలని బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
Comments
Loading comments...