Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెంగాల్‌లో 31 నాటు బాంబుల కలకలం

Follow Udayam on Google
Ravi Gupta May 22, 2026 6:36 PM జాతీయంGeneral
బెంగాల్‌లో 31 నాటు బాంబుల కలకలం - Udayam
బెంగాల్‌లోని బీర్‌భూమ్‌ జిల్లా కోట్ గ్రామంలో భారీగా నాటు బాంబులు కలకలం సృష్టించాయి. ఒక వెదురు తోటలో పేర్చి ఉన్న 31 బాంబులను స్థానికులు గుర్తించి భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని సీజ్ చేసి బాంబులను స్వాధీనం చేసుకున్నారు. బాంబ్ స్క్వాడ్ సాయంతో వాటిని నిర్వీర్యం చేస్తూ, కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...