Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెంగాల్‌ ఎస్‌ఐఆర్‌.. 37.18 లక్షల అప్పీళ్లు పెండింగ్‌

Follow Udayam on Google
SAI NATH Sep 18, 2026 4:39 PM జాతీయంGeneral
బెంగాల్‌ ఎస్‌ఐఆర్‌.. 37.18 లక్షల అప్పీళ్లు పెండింగ్‌ - Udayam
పశ్చిమ బెంగాల్‌లో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై దాఖలైన 38.20 లక్షల అప్పీళ్లలో ఆరు నెలల్లో 1.02 లక్షలను మాత్రమే ట్రైబ్యునళ్లు పరిష్కరించినట్లు ఈసీ సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇంకా 37,18,452 అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయని అఫిడవిట్‌లో పేర్కొంది. తొలగించిన 27.16 లక్షల ఓటర్లలో ఎంతమంది అప్పీల్‌ చేశారనే వివరాలను ఈసీ వెల్లడించలేదని సమాచారం.

Comments

G
Loading comments...