Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బుధుడి మార్గగతితో లాభం

పార్వతి దేవి Jul 25, 2026 9:35 AM అల్ ఇండియా about 2 hours ago
బుధుడి మార్గగతితో లాభం - Udayam Digital
జూలై 23తో బుధుడి వక్రగతి ముగిసి సాధారణ గమనంలోకి ప్రవేశించింది. దీంతో నిలిచిపోయిన పనులు క్రమంగా పూర్తయ్యే అవకాశముందని జ్యోతిష్య నిపుణులు పేర్కొంటున్నారు. కర్కాటక రాశిలో జరిగిన ఈ గ్రహస్థితి మార్పుతో ఆలోచనల్లో స్పష్టత, నిర్ణయాల్లో ధైర్యం పెరుగుతుందని, ముఖ్యంగా నాలుగు రాశుల వారికి అనుకూల ఫలితాలు కనిపించే అవకాశముందని చెబుతున్నారు.

Comments

G
Loading comments...