వార్తలకు తిరిగి వెళ్లండి

వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ జాతికి అంకితం కావడం సంతోషంగా ఉందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. ప్రాజెక్టు కోసం 1994లో బీజేపీ చేపట్టిన ఉద్యమాన్ని గుర్తుచేశారు.
కేంద్రం అనుమతులతో పాటు 2024 నుంచి రూ.549.70 కోట్ల ఆర్థిక సహకారం అందించిందని తెలిపారు. వెలిగొండ జలాలతో సాగు, తాగునీటి సమస్యలు తీరడంతో ప్రాంత అభివృద్ధికి ఊతం లభిస్తుందని చెప్పారు.
Comments
Loading comments...

