Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ20తో ప్రయోజనాలే

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Aug 02, 2026 9:24 AM జాతీయంGeneral
ఈ20తో ప్రయోజనాలే - Udayam
ఈ20 పెట్రోల్‌ విధానం వినియోగదారులను ధరల భారం నుంచి రక్షించిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ముడి చమురు ధరలు పెరిగిన సమయంలో ఇథనాల్‌ కలయిక వల్ల లీటర్‌కు రూ.30 వరకు ఆదా జరిగిందని తెలిపింది. 80 శాతం పెట్రోల్‌, 20 శాతం ఇథనాల్‌ మిశ్రమమే ఈ20 విధానం. మైలేజీ తగ్గుతుందన్న వాదనలను ప్రభుత్వం తోసిపుచ్చింది.

Comments

G
Loading comments...