వార్తలకు తిరిగి వెళ్లండి

తల్లికి వందనం’ పథకం కింద ఒకే ఇంట్లో ఎంత మంది పిల్లలు చదువుతున్నా ఆర్థిక సాయం అందుతోంది. కర్నూలు జిల్లా మాధవరానికి చెందిన ఏలియా, సంగీత దంపతులకు ఆరుగురు పిల్లలు ఉండటంతో రూ.78 వేలు జమయ్యాయి.
నెల్లూరు, పల్నాడు, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఐదుగురు పిల్లలు ఉన్న కుటుంబాలకు రూ.65 వేల చొప్పున అందాయి. ఫస్ట్ క్లాస్, ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు రెండో దశలో నిధులు అందనున్నాయి.
Comments
Loading comments...

