Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెండపూడి జాతీయ రహదారిపై ప్రమాదం, ఇద్దరు మృతి

Follow Udayam on Google
Sathish Sep 27, 2026 12:15 PM కాకినాడGeneral
బెండపూడి జాతీయ రహదారిపై ప్రమాదం, ఇద్దరు మృతి - Udayam
తొండంగి మండలం బెండపూడి జాతీయ రహదారిపై బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని లారీ ఢీకొట్టింది. దీంతో బైక్ పై వెళ్తున్న పలివెలరాజా, కర్రిశివాజీ అక్కడికక్కడే మృతిచెందారు. శనివారం అర్ధరాత్రి తర్వాత ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. మృతులు చిన్ననాటి స్నేహితులు కావడంతో స్వగ్రామం కొత్తూరులో విషాదం నెలకొంది. చావులోనూ స్నేహం వీడలేదంటూ గ్రామస్థులు కన్నీరుమున్నీరయ్యారు

Comments

G
Loading comments...