వార్తలకు తిరిగి వెళ్లండి

బెలుగుప్ప మండలం బ్రాహ్మణపల్లి గ్రామ శివారులో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కళ్యాణదుర్గానికి చెందిన నలుగురు కడూరు వెళ్లి కారులో తిరిగి వస్తుండగా వాహనం అదుపు తప్పి పల్టీ కొట్టింది.
ఈ ప్రమాదంలో రాఘవేంద్ర గుప్త, నాగరాజు అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

