వార్తలకు తిరిగి వెళ్లండి

పూసపాటిరేగ మండలం గొల్లపేటలో అనధికార మద్యం దుకాణంపై ఎక్సైజ్ CI రవికుమార్ ఆధ్వర్యంలో అధికారులు దాడి చేశారు. ఈ దాడిలో 49 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని, ఓ మహిళను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశామని తెలిపారు.
అనధికార మద్యం విక్రయాలను ప్రోత్సహించవద్దని ఈ సందర్భంగా సూచించారు. బెల్ట్ విక్రయాల సమాచారాన్ని అందిస్తే వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.
Comments
Loading comments...

