వార్తలకు తిరిగి వెళ్లండి

వేపాడ మండలంలో బెల్ట్ షాపుల ద్వారా మద్యం అమ్ముతూ పట్టుబడిన వారిపై తహసీల్దార్ రాములమ్మ బైండోవర్ కేసులు విధించారు. ఎక్సైజ్ ఎస్సై ఎన్వీ రాజు నిందితులను తహసీల్దార్ ఎదుట బుధవారం హాజరపరిచారు.
ఈ సందర్భంగా నిందితుల నుంచి రూ. 2 లక్షల పూచీకత్తు బాండ్ తీసుకున్నారు. బెల్ట్ షాపులు పెడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా తహసీల్దార్ హెచ్చరించారు.
Comments
Loading comments...

