వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా వేపాడ మండలంలో అనదికార మద్యం షాపులు నిర్వహిసూ పట్టుబడిన వారిపై స్దానిక MRO రాములమ్మ బుదవారం బైండోవర్ కేసులు నమోదు చేశారు.
ఈ మేరకు ఎక్సైజ్ SI ఎన్‌వీ రాజూ బుధవారం నిర్వాహకులను తహశీల్దార్ ఎదుట హాజరుపరిచారు.ఈ సందర్భంగా ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున పూచీకత్తు విధించారు. భవిష్యత్తులో బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Loading comments...

