వార్తలకు తిరిగి వెళ్లండి

కనగల్ గ్రామపంచాయతీ పరిధిలో సెప్టెంబర్ 1 నుంచి బెల్ట్ షాపులను పూర్తిగా నిషేధిస్తూ తీర్మానం చేశారు. ప్రజల ఆరోగ్యం, యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
నిబంధనలు ఉల్లంఘించి బెల్ట్ షాపులు నిర్వహిస్తే రూ.50 వేల జరిమానాతో పాటు శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.
Comments
Loading comments...

