వార్తలకు తిరిగి వెళ్లండి

బెల్లంపల్లి రహదారిపై మంగళవారం తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో రహదారి, ముందున్న వాహనాలు స్పష్టంగా కనిపించక వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. లైట్లు వేసుకుని నెమ్మదిగా ప్రయాణించారు.
ద్విచక్ర వాహనదారులు, పాదచారులు మరింత అప్రమత్తంగా వెళ్లారు. పొగమంచుతో ప్రమాదాల ముప్పు ఉండటంతో వాహనాలను జాగ్రత్తగా నడపాలని స్థానికులు సూచించారు.
Comments
Loading comments...

