Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెల్లంపల్లిలో రామ్‌లీలా వేడుకలకు సన్నాహాలు

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 12:06 PM మంచిర్యాలGeneral
బెల్లంపల్లిలో రామ్‌లీలా వేడుకలకు సన్నాహాలు - Udayam
బెల్లంపల్లి తిలక్‌ స్టేడియంలో ఈ నెల 20న నిర్వహించనున్న రామ్‌లీలా కార్యక్రమ ఏర్పాట్లను మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ దావా స్వాతి, వైస్‌ ఛైర్మన్‌ రాగంశెట్టి సత్యనారాయణ ప్రారంభించారు. హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరగనున్నాయి. దసరా వేడుకలకు భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఛైర్‌పర్సన్‌ కోరారు. మున్సిపాలిటీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...