వార్తలకు తిరిగి వెళ్లండి

బెల్లంకొండ మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న చిరుజల్లులతో మిరప నాట్ల ప్రక్రియ వేగవంతమైంది. వర్షాలు ఆలస్యం కావడంతో ఇన్నాళ్లూ నర్సరీలకే పరిమితమై పెరిగిన నారును, ఇప్పుడు వర్షాలు పడటంతో రైతులు పొలాలకు తరలించి నాటుతున్నారు.
ఈ చినుకులతో నేలలో తేమ శాతం పెరిగి నాట్లకు వాతావరణం అనుకూలించడంతో కర్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో ప్రస్తుతం ఈ పనులు చురుగ్గా సాగుతున్నాయి.
Comments
Loading comments...

