Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెల్లం నాగన్న విగ్రహ ప్రతిష్ఠాపన

Follow Udayam on Google
sreekanth patel Aug 24, 2026 5:00 PM మహబూబ్‌నగర్General
బెల్లం నాగన్న విగ్రహ ప్రతిష్ఠాపన - Udayam
కౌకుంట్ల మండలం అప్పంపల్లిలో తెలంగాణ విమోచన ఉద్యమకారుడు బెల్లం నాగన్న విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొని నాగన్న సేవలను స్మరించుకున్నారు. ఆయన త్యాగాలు, పోరాట స్ఫూర్తిని కొనియాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...