వార్తలకు తిరిగి వెళ్లండి

మండలంలోని బెలియాతాండ గ్రామంలో సర్పంచ్ రాజీ నాయక్ ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా గ్రామ పరిసరాల్లో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సర్పంచ్ రాజీ నాయక్ సూచించారు.
గ్రామాన్ని పచ్చదనంతో నింపేందుకు మరిన్ని మొక్కలు నాటుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

