Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెలియా తండాలో VBG-RAMGపై గ్రామసభ

Follow Udayam on Google
Surendhar Oct 02, 2026 1:52 PM నిజామాబాద్General
బెలియా తండాలో VBG-RAMGపై గ్రామసభ - Udayam
ధర్పల్లి మండలంలోని బెలియా తండా: మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని బెలియా తండా గ్రామపంచాయతీ కార్యాలయంలో VBG-RAMGపై గ్రామసభ నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామ అభివృద్ధి, ఉపాధి హామీ పనులు, గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. గ్రామసభకు సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, ఉపాధి హామీ ఏపీవో, మిషన్ భగీరథ డీఈ, RWS ఏఈ, పంచాయతీ కార్యదర్శి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...