వార్తలకు తిరిగి వెళ్లండి

బెజ్జూరు మండలం ఊట్సారంగపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో భోజన వసతి, పౌష్టికాహారం సరిగా అందడం లేదని సర్పంచ్ శ్రీహరి తెలిపారు. ఈ విషయాన్ని మండల సర్వసభ్య సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
చిన్నారులకు పౌష్టికాహారం అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, సమస్యను పరిష్కరించి మెరుగైన భోజన వసతి కల్పించాలని శ్రీహరి కోరారు. అంగన్‌వాడీ కేంద్రాలపై సూపర్వైజర్ దృష్టి సారించాలని అన్నారు.
Comments
Loading comments...

