Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెజ్జూర్‌లో విద్యార్థులకు ఉచిత క్రీడా శిక్షణ

Follow Udayam on Google
Kiran Sep 30, 2026 10:49 AM ఆసిఫాబాద్General
బెజ్జూర్‌లో విద్యార్థులకు ఉచిత క్రీడా శిక్షణ - Udayam
బెజ్జూర్‌ మండలం కృష్ణపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పీఈటీ కావుడే సురేశ్‌ ఉదయం ఉచితంగా క్రీడా శిక్షణ ఇస్తున్నారు. రన్నింగ్‌, రిలే, కబడ్డీలో రైడింగ్‌, డిఫెన్స్‌ మెళకువలను నేర్పిస్తున్నారు. పాఠశాల మైదానంలో చిన్నారులు ఉత్సాహంగా శిక్షణలో పాల్గొంటున్నారు. గ్రామీణ విద్యార్థులను క్రీడల వైపు ప్రోత్సహిస్తున్న సురేశ్‌ కృషిని గ్రామస్థులు, తల్లిదండ్రులు అభినందిస్తున్నారు.

Comments

G
Loading comments...