వార్తలకు తిరిగి వెళ్లండి

బెజ్జూర్ మండలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల్లో పలువురి జాబ్ కార్డులు ఆన్‌లైన్‌లో కనిపించడం లేదని ఉప సర్పంచ్ రాచకొండ ఆదర్శ్ తెలిపారు. జాబ్ కార్డులు లేక బిల్లులు మంజూరు కాక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
సర్వసభ్య సమావేశంలో ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఏపీఓ రాజన్న వెంటనే చర్యలు చేపడతామని తెలిపారు.
Comments
Loading comments...

