వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ హామీల అమలుకు ఈనెల 10న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న హక్కుల సాధన సభను విజయవంతం చేయాలని ఉద్యోగ జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. బెజ్జూర్‌లో చలో హైదరాబాద్ గోడ ప్రతులను ఆవిష్కరించారు.
ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులంతా సామూహిక సెలవు తీసుకుని సభను విజయవంతం చేయాలని కోరారు.
Comments
Loading comments...

