Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెజ్జూర్‌ పాఠశాలల్లో 35 పోస్టులు ఖాళీ

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 9:57 AM ఆసిఫాబాద్General
బెజ్జూర్‌ పాఠశాలల్లో 35 పోస్టులు ఖాళీ - Udayam
బెజ్జూర్‌ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 144 ఉపాధ్యాయ పోస్టులకు 109 మంది మాత్రమే విధులు నిర్వహిస్తుండగా, 35 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వర్క్‌ అడ్జస్ట్మెంట్‌తో కొందరిని కాగజ్‌నగర్‌కు పంపడంతో విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భుజాడివాడ పాఠశాలలో 57 మంది విద్యార్థులకు ఒక్కరే ఉపాధ్యాయుడు ఉన్నారు. ఖాళీ పోస్టుల వివరాలను ఉన్నతాధికారులకు నివేదించామని ఎంఈవో సునీత తెలిపారు.

Comments

G
Loading comments...