Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెజ్జూర్ కళాశాలలో ముందస్తు బతుకమ్మ

Follow Udayam on Google
Kiran Oct 08, 2026 4:27 PM ఆసిఫాబాద్General
బెజ్జూర్ కళాశాలలో ముందస్తు బతుకమ్మ - Udayam
బెజ్జూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం ఏబీవీపీ ఆధ్వర్యంలో ముందస్తు బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. విద్యార్థినులు సంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మలను పేర్చి, పాటలు పాడుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు. కళాశాల ఆవరణలో పండుగ సందడి నెలకొంది. కార్యక్రమంలో ఏబీవీపీ మండల నాయకులు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...