Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెజ్జూర్‌ ప్రజావాణికి 10 దరఖాస్తులు

Follow Udayam on Google
Kiran Sep 28, 2026 2:36 PM ఆసిఫాబాద్General
బెజ్జూర్‌ ప్రజావాణికి 10 దరఖాస్తులు - Udayam
బెజ్జూర్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 10 దరఖాస్తులు వచ్చినట్లు నోడల్‌ అధికారి ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. భూ సమస్యలు, పెన్షన్‌, రేషన్‌ కార్డు, పట్టాదార్‌ పాస్‌బుక్‌, ఇందిరమ్మ ఇళ్లపై వినతులు వచ్చినట్లు పేర్కొన్నారు. పాఠశాల స్థల ఆక్రమణకు సంబంధించిన దరఖాస్తు కూడా వచ్చినట్లు తెలిపారు. వినతులను పరిశీలించి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Comments

G
Loading comments...