Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెజ్జంకిలో నేడు విద్యుత్‌ సరఫరా నిలిపివేత

Follow Udayam on Google
Kiran Sep 30, 2026 10:58 AM సిద్దిపేటGeneral
బెజ్జంకిలో నేడు విద్యుత్‌ సరఫరా నిలిపివేత - Udayam
బెజ్జంకి మండలం బేగంపేటలో వీధి దీపాల మరమ్మతుల కారణంగా బుధవారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. బోరుబావుల వద్ద త్రీఫేస్‌ విద్యుత్‌ సరఫరా యథావిధిగా కొనసాగుతుందని పేర్కొన్నారు. విద్యుత్‌ అంతరాయాన్ని గమనించి ప్రజలు విద్యుత్‌ శాఖకు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...