Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బేతంచర్లలో రూ.50 లక్షల అభివృధ్ధి పనులు

Follow Udayam on Google
Sai Nath Sep 29, 2026 3:12 PM నంద్యాలGeneral
బేతంచర్లలో రూ.50 లక్షల అభివృధ్ధి పనులు - Udayam
బేతంచర్ల మండలంలోని ఎంబాయి, బైనపల్లె, సంకలాపురం, మండ్లవానిపల్లె, సీతారామపురం గ్రామాల్లో పల్లె పండుగ కార్యక్రమం ద్వారా అభివృద్ధి పనులకు డోన్‌ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్‌రెడ్డి మంగళవారం శ్రీకారం చుట్టారు. రూ.50 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంతో పాటు గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే కోట్ల తెలిపారు.

Comments

G
Loading comments...