Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బేతంచెర్లలో గంట ఆలస్యంగా కౌంటింగ్

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 11:21 AM నంద్యాలGeneral
బేతంచెర్లలో గంట ఆలస్యంగా కౌంటింగ్ - Udayam
బేతంచెర్ల నగర పంచాయతీలోని 28 వార్డుల ఓట్ల లెక్కింపు గంటకుపైగా ఆలస్యంగా ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు మొదలుకావాల్సిన కౌంటింగ్‌ను అధికారులు 9 గంటల తర్వాత ప్రారంభించారు. కేంద్రానికి చేరుకున్న వైసీపీ, టీడీపీ, స్వతంత్ర అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం లోపలికి అనుమతించారు.

Comments

G
Loading comments...