వార్తలకు తిరిగి వెళ్లండి

బేతంచెర్ల పట్టణంలోని సర్వజన గణేశ్ లడ్డూ రూ.2.87 లక్షలకు వేలంలో దక్కింది. వినాయక నిమజ్జనం సందర్భంగా గురువారం నిర్వహించిన వేలం పాటలో సుమారు 65 కేజీల లడ్డూలతో పాటు కలశం, టెంకాయను రామనాయుడు, మనోహర్, మధుసూదన్‌రావు తదితరులు కలిసి ఈ ధరకు దక్కించుకున్నారు.
మండలంలో ఇప్పటివరకు ఒక వినాయకుడి లడ్డూకు ఇంత భారీ ధర పలకడం ఇదే తొలిసారి అని నిర్వాహకులు తెలిపారు.
Comments
Loading comments...

