వార్తలకు తిరిగి వెళ్లండి
బీర్ పన్నులతో ప్రభుత్వానికి భారీ ఆదాయం

యునైటెడ్ బ్రూవరీస్ వల్ల 2024-25లో భారత ఆర్థిక వ్యవస్థకు ₹43 వేల కోట్ల ఆదాయం వచ్చినట్లు స్టీవర్డ్ రెడ్‌క్వీన్ నివేదిక తెలిపింది. ఈ సంస్థ ద్వారా సుమారు 2.95 లక్షల మందికి ఉపాధి లభిస్తోంది.
వినియోగదారులు బీర్‌పై వెచ్చించే ప్రతి ₹100లో ₹63 నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలకే పన్నుల రూపంలో వెళ్తోందని ఈ నివేదిక స్పష్టం చేసింది.
Comments
Loading comments...