వార్తలకు తిరిగి వెళ్లండి

నంద్యాలలోని త్రివేణి బార్ వద్ద ఆగస్టు 8న జరిగిన ఘర్షణకు సంబంధించి ఇద్దరిని వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురిపై బీర్ సీసాలతో దాడి చేసి గాయపరిచినట్లు పోలీసులు తెలిపారు.
షేక్ ఇమ్రాన్, గుజారే ఈశ్వర్‌రావును నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేసినట్లు సీఐ సుధాకర్‌రెడ్డి వెల్లడించారు. నేరానికి ఉపయోగించిన రెండు బీర్ బాటిల్ ముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

