Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బేకరీపై ఎస్ఓటీ పోలీసుల దాడి.

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 11, 2026 10:57 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
బేకరీపై ఎస్ఓటీ పోలీసుల దాడి. - Udayam
మల్కాజిగిరి పోలీస్ కమీషనరేట్ పరిధిలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా కేకులు తయారు చేస్తున్న బేకరీపై ఉప్పల్ జోన్ ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. బోడుప్పల్ రోడ్డులోని మల్లికార్జున్ నగర్‌లో ఉన్న అమ్నామ్స్ గల్ఫ్ బేకర్స్ లో తనిఖీలు చేపట్టగా, నిల్వ ఉంచిన అమోనియా పొడి, కృత్రిమ రంగులు ఉపయోగించి కేకులు తయారు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...