వార్తలకు తిరిగి వెళ్లండి

బిజినపల్లి, మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మి బెంగుళూర్ అయ్యంగార్ బేకరిలో కుళ్లిన ఐస్ క్రీమ్స్ మీద వినియోగదారుల నుండి పిర్యాదు రావడంతో ఆహార భద్రతా మరియు ప్రమాణాల నిబంధనల అధికారులు
గురువారం తనిఖీలు నిర్వహించారు. బుధవారం సాయంత్రం బేకరిలో ఐస్ క్రీమ్స్ కొనుగోలు చేయడానికి వచ్చిన వినియోగదారులకు కుళ్లిన, పాడైన ఐస్ క్రీమ్స్ కనిపించాయి. ఈ విషయమై వారు ఆహార భద్రతా అధికారి శ్రీలతకు ఫోన్ లో పిర్యాదు చేశారు.
Comments
Loading comments...

