వార్తలకు తిరిగి వెళ్లండి

పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడలో రక్షణ గోడ నిర్మాణానికి డీపీఆర్, డిజైన్ రూపకల్పన పనులు ప్రారంభమైనట్లు ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ తెలిపారు. ఐఐటీ-మద్రాస్ నిపుణుల బృందం తీరప్రాంతంలో సర్వే నిర్వహిస్తోందని చెప్పారు.
రూ.323 కోట్ల ఎన్‌డీఎంఏ నిధులతో ఈ శాశ్వత రక్షణ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. సముద్ర కోత నుంచి తీరప్రాంత గ్రామాలకు రక్షణ కల్పించేలా నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేస్తామన్నారు.
Comments
Loading comments...

