Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి: ఎంపీడీవో

Follow Udayam on Google
Kiran Sep 24, 2026 12:13 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి: ఎంపీడీవో - Udayam
అన్నపురెడ్డిపల్లి మండలంలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీవో రాజేశ్వరి సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కోరారు. చిన్నారులను సురక్షితంగా ఉంచాలని తల్లిదండ్రులకు సూచించారు. విద్యుత్‌ తీగలు, నీటితో నిండిన ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో 8790345309, 9281479218 నంబర్లకు ఫోన్‌ చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...