Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి: జీఎంసీ కమిషనర్

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Jul 31, 2026 2:54 PM గుంటూరుGeneral
భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి: జీఎంసీ కమిషనర్ - Udayam
గుంటూరు నగరంలో భారీ వర్షాల సూచన నేపథ్యంలో జీఎంసీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. డొంకరోడ్డు మూడు వంతెనలు, కంకరగుంట ఆర్‌యూబీ వద్ద నీటి నిల్వలు తొలగించే ఏర్పాట్లు చేయాలని తెలిపారు. చెట్లు, హోర్డింగులు కూలిన ఘటనలపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...