వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎస్ సంజయ్ జాజు ఆదేశించారు. గురువారం డీజీపీ సీవీ ఆనంద్‌తో కలిసి కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా, అదనపు కలెక్టర్లు పాల్గొని జిల్లా పరిస్థితులను వివరించారు. వర్షాలు, వరదలపై ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎస్ సూచించారు.
Comments
Loading comments...

