Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి: సీఎస్

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Jul 31, 2026 1:15 PM నారాయణపేటGeneral
భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి: సీఎస్ - Udayam
భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో నారాయణపేట కలెక్టర్ ప్రియాంకతో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు. వర్షాలతో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని సీఎస్ సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...