వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. జిల్లాల్లో 24×7 కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ‘జీరో క్యాజువాలిటీస్’ లక్ష్యంగా పనిచేయాలని పేర్కొన్నారు. జనగామ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఇతర అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
Comments
Loading comments...

