వార్తలకు తిరిగి వెళ్లండి

బద్వేల్ మున్సిపాలిటీలో కూటమి ఛైర్‌పర్సన్ పీఠాన్ని దక్కించుకుంది. మొత్తం 40 వార్డులకు గానూ 39 ఏకగ్రీవం కాగా, మిగిలిన 39వ వార్డుకు జరిగిన ఎన్నికలో టీడీపీ అభ్యర్థి తుడిమెళ్ల విజయ గెలుపొందారు.
మొత్తంగా టీడీపీ 36, జనసేన 2, ఇతరులు 2 వార్డుల్లో విజయం సాధించారు. దీంతో మున్సిపాలిటీపై కూటమి పట్టు సాధించింది.
Comments
Loading comments...

