వార్తలకు తిరిగి వెళ్లండి

కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలోని 39వ వార్డు కౌన్సిలర్‌గా గెలిచిన టీడీపీ అభ్యర్థి తుడిమెళ్ల విజయలక్ష్మికి ఎన్నికల అధికారులు గెలుపు ధ్రువీకరణ పత్రం అందజేశారు. ఆమె 372 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
ఈ సందర్భంగా విజయలక్ష్మికి పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.
Comments
Loading comments...

