Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బదిలీపై వెళ్తున్న సీఐకి సన్మానం

Follow Udayam on Google
madhu Aug 26, 2026 6:49 PM ములుగుGeneral
బదిలీపై వెళ్తున్న సీఐకి సన్మానం - Udayam
చిట్యాల సీఐగా రెండేళ్లుగా విధులు నిర్వహించిన దగ్గు మల్లేష్ హైదరాబాద్ మల్టీజోన్-1కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా బుధవారం సర్కిల్ కార్యాలయంలో ఎస్సైలు సతీష్, నరేష్, అమూల్య ఆయనను శాలువాతో సన్మానించి, పుష్పగుచ్ఛం, జ్ఞాపిక అందజేశారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలతో మమేకమై, సిబ్బంది సంక్షేమానికి కృషి చేసిన మల్లేష్ సేవలను అభినందించారు.

Comments

G
Loading comments...