Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బదిలీపై ఎస్ఐకు వీడ్కోలు

Follow Udayam on Google
Kiran Sep 30, 2026 12:55 PM ములుగు General
బదిలీపై ఎస్ఐకు వీడ్కోలు - Udayam
కన్నాయిగూడెం పోలీస్‌స్టేషన్‌లో బదిలీపై వెళ్తున్న ఎస్ఐ వెంకటేశ్‌కు సిబ్బంది వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. రెండేళ్ల రెండు నెలల పాటు శాంతిభద్రతల పరిరక్షణకు ఆయన చేసిన కృషిని సిబ్బంది అభినందించారు. విధి నిర్వహణలో ఎస్ఐ వెంకటేశ్‌ పలు ప్రశంసా పత్రాలు అందుకున్నారని తెలిపారు. తనకు సహకరించిన స్టేషన్‌ సిబ్బందికి వెంకటేశ్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...