Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బడిమెలలో అంగన్వాడీ భవనం ఏర్పాటు చేయాలి

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 11:18 AM అల్లూరి General
బడిమెలలో అంగన్వాడీ భవనం ఏర్పాటు చేయాలి - Udayam
డుంబ్రిగుడ మండలం అరమ పంచాయతీ బడిమెలలో వెంటనే అంగన్వాడీ భవనం ఏర్పాటు చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తామర్ల సూర్యనారాయణ డిమాండ్ చేశారు. గ్రామంలో 44 మంది చిన్నారులు అంగన్వాడీ సేవలు పొందుతున్నారని తెలిపారు. భవనం లేక ఆయా ఇంటి వద్దే పౌష్టికాహారం తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే గ్రామస్థులతో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...